Tuesday 7 July 2009

ఆంధ్రా స్పెషల్స్ ...

మినపట్టు
పెసరట్టు
రవ్వట్టు
పేపర్ దోసె
మసాల దోసె
ఉల్లి దోసె
కొబ్బరి అట్టు
గోధుమ అట్టు
అటుకుల అట్టు
సగ్గుబియ్యం అట్టు
బియ్యపు పిండి అట్లు
పుల్లట్టు
ఊతప్పం
పులి బొంగరం
ఉప్మా అట్టు
రాగి దోసె
చీజ్ పాలక్ దోసె

ఇడ్లీ
మసాల ఇడ్లీ
రవ్వ ఇడ్లీ
ఆవిరి కుడుము
సాంబారు ఇడ్లి
బొంబాయి రవ్వ ఉప్మా
గోధుమ రవ్వ ఉప్మా
సేమ్యా ఉప్మా
టమోటా బాత్
ఇడ్లీ ఉప్మా
బియ్యపు రవ్వ ఉప్మా
నూకలుప్మా
మరమరాల ఉప్మా
కొబ్బరి ఉప్మా
ఉప్పిడి పిండి
పూరి
చపాతి
వడ
సాంబారు వడ
పప్పు పొంగలి
కంచి పులిహోర
నిమ్మ పులిహోర
కొబ్బరి అన్నం
పుదీనా పులావ్
బిర్యాని
దధ్యోదనం
చక్రపొంగలి
కట్టుపొంగలి
వెజ్ ఫ్రైడ్ రైస్
జీరా రైస్
పులగం
ఉల్లిపాయ చట్నీ
ఎండుమిరపకాయ చట్నీ
కొబ్బరి చట్నీ
మినప చట్నీ
వేరుశనగపప్పు చట్నీ
శనగపప్పు చట్నీ
శనగపిండి చట్నీ (బొంబాయి చట్నీ)
శనగపప్పు పొడి
ధనియాల పొడి
కొబ్బరి పొడి
వెల్లుల్లిపాయ కారప్పొడి
కరివేపాకు పొడి
కందిపొడి
మునగాకు చట్నీ
గుమ్మడి చట్నీ
అటుకుల పులిహార
చింతపండు పులిహార
నిమ్మకాయ పులిహార
మామిడికాయ పులిహార
రవ్వ పులిహార
సేమ్యా పులిహార
ఆలు పరోట
చపాతి
పరోట
పుల్కా
పూరి
రుమాల్  రోటీ
కాలీఫ్లవర్ పరోటాలు
పాలక్ పన్నీర్
కొత్తరకం పూరీలు
ముద్దపప్పు
దోసకాయ పప్పు
బీరకాయ పప్పు
టమోటా పప్పు
మామిడి కాయ పప్పు
తోటకూర పప్పు
గుమ్మడి పప్పు
చింత చిగురు పప్పు
కంది పచ్చడి
కొబ్బరి పచ్చడి
క్యాబేజి పచ్చడి
క్యారెట్ పచ్చడి
దొండకాయ పచ్చడి
దోసకాయ పచ్చడి 
బీరకాయ తొక్కు పచ్చడి
బెండకాయ పచ్చడి
మామిడికాయ పచ్చడి
వంకాయ పచ్చడి
వెలక్కాయ పచ్చడి
టమోటా పచ్చడి
మెంతికూర పచ్చడి
పొట్లకాయ పెరుగు పచ్చడి
బీరకాయ పచ్చడి
సాంబారు
సాంబారు పొడి
పులుసు (తీపి)
పొట్ల కాయ పులుసు
సొరకాయ పులుసు
మజ్జిగ పులుసు
పప్పు పులుసు
ఉల్లిపాయ పకోడి
క్యాబేజి పకోడి
గోధుమ పిండి పకోడి
పాలక్ - పకోడి (పాలకూర పకోడి)
బియ్యపు పిండి పకోడి
మసాల పకోడి
మెత్తటి పకోడి
బ్రెడ్ పకోడి
పల్లీ పకోడీలు
సేమ్యా పకోడి
కాలీఫ్లవర్‌ పకోడి
ఆలూ పకోడి
ఖాండ్వీ
అటుకుల పోణీ
అప్పడం బజ్జి
అరిటికాయ బజ్జి
ఉల్లిపాయ బజ్జి
టమటా బజ్జి
బంగాళదుంప బజ్జి
బీరకాయ బజ్జి
బ్రెడ్ బజ్జి
మిరపకాయ బజ్జి
వంకాయ బజ్జి
క్యాప్సికమ్ బజ్జి
కొర్ర బజ్జీ
గుమ్మడికాయ బజ్జీలు
దోసకాయ బజ్జి
గుంట పునుగులు
పునుగులు
మైసూర్  బోండ
సాగో బోండాస్ (సగ్గుబియ్యం పునుగులు)
మసాల గారె
నేతి గారె
పప్పు వడ
మసాల వడ
వెజిటబుల్ వడ
పెసర గారెలు
మినపచెక్క వడలు
సగ్గుబియ్యం బోండా
బఠాణీ బోండా
పచ్చి బఠానీ బోండాలు
మామిడి అల్లం పచ్చడి(అల్లం పచ్చడి)
ఉసిరి ఆవకాయ
ఉసిరికాయ పచ్చడి
కాకరకాయ పచ్చడి
కొత్తిమీర పచ్చడి
గోంగూర పచ్చడి
చింతకాయ పచ్చడి
టమోటా పచ్చడి
దబ్బకాయ ఊరగాయ
పండు మిరపకాయల పచ్చడి
మామిడికాయ ఆవకాయ
మామిడికాయ తురుం పచ్చడి
మామిడికాయ (మాగాయ)
ముక్కల పచ్చడి
మునక్కాయ ఆవకాయ
పెసర ఆవకాయ
కాలీఫ్లవర్ పచ్చడి
చిలగడదుంపల పచ్చడి
క్యాబేజీ ఊరగాయ
వంకాయ పచ్చడి
నిమ్మకాయ ఊరగాయ
వెల్లుల్లి పచ్చడి
కాజాలు
బూంది
చక్రాలు
కారప్పూస
చెగోడి
చెక్కలు
తపాళ చెక్కలు
పెసర చెక్కలు
చెక్క పకోడి
పెరుగు చక్రాలు
సగ్గుబియ్యం చక్రాలు
శనగపప్పు చక్రాలు
వాంపూస
గవ్వలు
ఆలూ చిప్స్
బనానా చిప్స్
మసాల బీన్స్
కారం చెక్కలు
అలూతో చక్రాలు
కొబ్బరి చెక్కలు
జొన్న మురుకులు
మైదా కారా (మైదా చిప్స్)
వెన్న ఉండలు
పన్నీర్ చట్ పట్
సోయా సమోస, సమోస
చిలకడ దుంప చిప్స్
కాకరకాయ చిప్స్
జంతికలు
గుమ్మడి వరుగు (చిప్స్)
అరిసెలు
బూరెలు
కొబ్బరి బూరెలు
పచ్చి బూరెలు
తైదు బూరెలు
మైదాపిండితో పాల బూరెలు
సజ్జ బూరెలు
గోధుమ బూరెలు
చలిమిడి
కొబ్బరి పూర్ణాలు
గోధుమ పిండితో పూర్ణాలు
పూతరేకులు
జొన్న బూరెలు
బూంది లడ్డు
రవ్వ లడ్డు
తొక్కుడు లడ్డు
మినప ముద్దలు
సున్నుండలు
బాదుషా
మడత కాజా
తీపి కాజాలు
మైసుర్ పాకు
జాంగ్రి
పూస మిఠాయి
కోవా
కజ్జి కాయలు
తీపి గవ్వలు
జీడిపప్పు పాకం
శనగపప్పు పాకం
వేరుశనగపప్పు ముద్దలు
మరమరాల ముద్దలు
డ్రైఫ్రూట్స్ హల్వా
నువ్వుల లడ్డు (చిమ్మిరి ముద్ద)
కోవా కజ్జికాయ
మిల్క్ మైసూర్‌ పాక్
కాజు క్యారెట్
బటర్ బర్ఫీ
కిస్‌మిస్ కలాకండ్
బూంది మిఠాయి
పాపిడి
చాంద్ బిస్కట్స్
ఖర్జూరం స్వీట్
సేమ్యాతో అరిసెలు
కొబ్బరి ఖర్జూరం
బాదంపాక్
బాంబే హల్వా

13 వ్యాఖ్యలు:

జ్యోతి

షడ్రుచుల కోసం పరిశోధన చేస్తుంటే దొరికిన మన రుచులు. ఇవన్నీ వదిలేసి, బర్గర్లు,పిజ్జాల వెంట పడతారేంటో మరి... ఇందులో మిస్ ఐనవి ఉన్నాయా??

Bhardwaj Velamakanni

ఇవన్నీ డూఫూ - పాలకోవా టాపు :))

Anonymous

@bhardwaj
:)

Alapati Ramesh Babu

there is many more items. in our house we will make nearley 15 variety's of chutniees to only IDLY.and dosa' item's also. many more currie's and chutniees. my house maker is expert in cooking by god's grace only she can do all these. every time she make's new items tastey and delicious.

చిలమకూరు విజయమోహన్

అన్నీ ఆంధ్రాస్పెషల్సేనంటారా ! మనవి కానివెన్నో మనవిగా స్వీకరిస్తున్నాము బర్గరును, పిజ్జాను కూడా కలిపేసుకుంటే పోలా !

Vinay Chakravarthi.Gogineni

ippati nenu anni tintaanu intiki velte............pulibongaram,tapala chekkalu awesome...........
nice post..........

Anonymous

అమ్మ బాబోయ్! ఇంత పెద్ద లిస్టా?

జ్యోతి

భరద్యాజ్ గారు, డూపు, టాపు.. ????

రమేష్ గారు, అదృష్టవంతులండి. కాస్త మీ ఆవిడని నాకు పరిచయం చేస్తారా? నేను కూడా కొన్ని నేర్చుకుంటాను...

విజయమోహన్ గారు, బర్లర్,పిజ్జాలను కూడా మనలో కలిపేసుకుంటే సరి.

పానీపూరి123

పెసరట్టుఉప్మా ఎక్కడ?

Malakpet Rowdy

Jyoti garu,

Have you listened to the songs from the film "Mallanna"?

జ్యోతి

భరద్వాజ్ గారు,

ఇవాలే రేడియోలో వస్తే మల్లన్న పాట విన్నాను..మీరన్నది అర్ధమైంది.. :))

venkat

anni chepparu gani kasta ela cheyyalo chepparu....

Unknown

Meeku vantalu baga vachanukunta. Koncham ma intiki vachi ivanni chesi pettandi. thanks

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008